728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 10, 2020

చిలకలూరిపేట పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి

చిలకలూరిపేట: పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న  పలు సమస్యలపై అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు
మెమోరాండం మున్సిపల్ కమిషనర్ కు అందజేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి విచ్చేయగా ఆయన అందుబాటులో లేని కారణంగా టౌన్ ప్లానింగ్ అధికారి సునీతకు అందజేసిన అఖిలపక్ష నాయకులు సి.ఆర్ మోహన్, ఎమ్ రాధాకృష్ణ, మురవకొండ మల్లిబాబు, అరే మల్లి, నల్లపు కోటి  భానుప్రసాద్, అడపా మోహన్, పేరు బోయిన వెంకటేశ్వర్లు, తాళ్లూరి బాబూరావు, తుబాటి రాజు, పిల్లి కోటి, నాగభైరు సుబ్బాయమ్మ, హుమ్యాన్ రైట్స్ మునాఫ్, ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు బాజి, మస్తాన్ వలీ, జనక్రాంతి పార్టీ అధ్యక్షుడు గౌస్, కేశవ్ నాయక్, ఏఐ వైఎఫ్ జిల్లా నాయకుడు సుభాని, తదితరులు పాల్గొన్నారు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి Rating: 5 Reviewed By: NEWS UPDATE