చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని పురుషోత్తపట్నంలో రెండు పాజిటివ్ కేసులు, పాటిమీద ఒక పాజిటివ్ కేసు మాత్రనే నమోదయ్యాయి.
నాదెండ్ల మండలంలో 4వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో నాదెండ్లలో ఏడుగురికి, ఇతర ప్రాంతాల్లో పరీక్షలు చేయించుకున్న ముగ్గురికి మొత్తం మీద నాదెండ్ల మండలంలో పదిమందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.