అమరావతి: ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,010 మందికి పరీక్షలు నిర్వహించగా 9,544 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,34,940 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,803 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,827 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,44,045 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 91 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,092 కు చేరింది.
August 21, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

