చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 11 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. భవనారుషి నగర్ లో 1, నర్సారావుపేట సెంటర్ గీతా రెసిడెన్సిలో 2, పండరీపురం 1వ లైను 1, సుబ్బయ్య తోటలోని RVS హైస్కూలు పక్క బజార్లో 6 కరోనా కేసులు చొప్పున నమోదయ్యాయి. మొత్తం మీద ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.
August 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కరోనా కేసుల వివరాలు!
Rating: 5
Reviewed By: NEWS UPDATE

