728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 18, 2020

శిరోముండనం ఘటన: సత్వర విచారణకు ఆదేశం

న్యూఢిల్లీ:
★ సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్‌ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం మరోసారి స్పందించింది.

★ శిరోముండనం కేసు దస్త్రాన్ని సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

★ అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

★ ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి అశోక్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: శిరోముండనం ఘటన: సత్వర విచారణకు ఆదేశం Rating: 5 Reviewed By: NEWS UPDATE