చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 3 కరోనా కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని పొట్టిశ్రీరాములు వీధిలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఒకే ఇంట్లో ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు గ్రామంలో ఆరుగురికి కరోనా సొకగా.. గొరిజవోలు గ్రామంలో ఒకరికి, కనపర్రు గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద ఈ రోజు నియోజకవర్గ పరిధిలో 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.