728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 20, 2020

వినాయకచవితి పండుగపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

అమరావతి:
 వినాయకచవితి పండుగపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది.

★ కరోనా దృష్ట్యా పండుగను ఇంట్లోనే జరపుకోవాలని ఆదేశం.

★ బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇంట్లోనే పూజలు చేసుకోవాలని సూచన.

★ గణేష్ మండపాలకు అనుమతులు లేవని తెలిపిన ఏపీ ప్రభుత్వం.

★ పూజసామాగ్రి కొనుగోలు ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని సూచన.

★ దేవాలయాల్లో కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశం.

★ తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పరిశీలించిన ఏపీ.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వినాయకచవితి పండుగపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు Rating: 5 Reviewed By: NEWS UPDATE