728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 14, 2020

ఏపీలో 17 వరకు భారీ వర్షాలు

అమరావతి:
★ ఉత్తరాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది.

★ దీనికి అనుబంధంగా అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

★ దీంతో సోమవారానికి అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

★ ఈ ప్రభావంతో ఈనెల 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో 17 వరకు భారీ వర్షాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE