చిలకలూరిపేట: పట్టణంలో బుధవారం కోవిడ్ పరీక్షలు మొదట సుబ్బయ్యతోటలో జరుగుతాయని ప్రకటించిన అధికారులు కొన్ని అనివార్య కారణాలవల్ల రజక కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మార్చారు. అయితే గుంటూరు నుంచి వచ్చిన వైద్యాధికారులు 300 మందికి కోవిడ్ పరీక్షలు చేయటానికి యాంటీజన్స్ టెస్టింగ్ కిట్లు తీసుకొని వచ్చారు. చిలకలూరిపేట పట్టణంలో కేవలం 136 మందికి మాత్రమే పరీక్షలు చేయించుకోవడానికి అనుమానితులు వచ్చాయి. ఈ 136 మందిలో 18 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వైద్యులు తెలియజేశారు.
September 3, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో 18 కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

