728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 2, 2020

3 మద్యం బాటిళ్లు తీసుకురావచ్చు: హైకోర్టు

అమరావతి:
★ ఇతర రాష్ట్రాల నుండి మద్యంని తీసుకుని వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు.

★ జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైనటువంటి వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం.

★ దీనిపై కీలక తీర్పు వెలువరించింది.

★ ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పు.

★ ఈ తీర్పుతో మద్యం ప్రియులకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఉపశమనం కలిగినట్లు అయింది.

★ ఇప్పటివరకు దాఖలు అయినటువంటి అనేక కేసుల్లో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 3 మద్యం బాటిళ్లు తీసుకురావచ్చు: హైకోర్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE