చిలకలూరిపేట: పట్టణంలోని రజక కాలనీలో బుధవారం 203 మందికు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ గోపీనాయక్ తెలియజేశారు. చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెంలో 168 మందికి పరీక్షలు నిర్వహించగా 5 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద బుధవారం 371 మందికి పరీక్షలు నిర్వహించగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
September 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో 35 కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

