అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 76,416 మందికి పరీక్షలు నిర్వహించగా 6,923 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,75,674 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 64,876 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 7,796 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 6,05,090 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 45 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,708 కు చేరింది.
September 27, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కరోనా: కొత్తగా 6,923 కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

