అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 74,710 మందికి పరీక్షలు నిర్వహించగా 8,096 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,09,558 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 84,423 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 11,803 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 5,19,891 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 67 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,244 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 49,59,081 మందికి పరీక్షలు చేశారు.
September 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కొత్తగా 8,096 కేసులు.. 67 మరణాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

