చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలంలో ఈరోజు 12 కరోనా కేసులు నమోదయ్యాయి. గోపాలవారిపాలెం- 1, వేలూరు- 2, కావూరు- 5, తాతపూడి- 1, గంగన్నపాలెం- 1, కమ్మవారిపాలెం- 1, పోతవరం- 1 చొప్పున 12 కేసులు నమోదయ్యాయి.
ఎడ్లపాడు మండలం సందేపూడి గ్రామంలో 2 కేసులు నమోదయ్యాయి.
నాదెండ్ల మండలంలో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. గొరిజవోలు- 1, చందవరం- 1, తూబాడు- 2, రాజుగారిపాలెం- 1, సాతులూరు- 1, గణపవరం- 1 చొప్పున 7 కరోనా కేసులు నమోదయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 4, చిలకలూరిపేట మండలంలో 2, నాదెండ్ల మండలంలో 7, ఎడ్లపాడు మండలంలో 2 చొప్పున మొత్తంమీద నియోజకవర్గంలో ఈరోజు 25 కరోనా కేసులు నమోదయ్యాయి.