చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 4 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గాంధీపేట- 1, గుర్రాలచావడి- 1, పండరీపురం- 1, MV నారాయణపురం- 1 చొప్పున 4 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటివరకు సుమారు 904 కరోనా కేసులు నమోదయ్యాయి.
September 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

