చిలకలూరిపేట: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సచివాలయ అభ్యర్థుల పరీక్షల నిమిత్తం చిలకలూరిపేట పట్టణంలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 1892 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. శుక్రవారం నరసరావుపేట సబ్ కలెక్టర్ నుపూర్ అజయ్ కుమార్ రాత పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పట్టణంలోని ఏ.ఎం.జీ, జూనియర్ కాలేజ్, చైతన్య కాలేజ్ లను వీరు పరిశీలించారు. వీరి వెంట తహసిల్దారు సుజాత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.
September 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: సచివాలయ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

