728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 18, 2020

ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్.. 20శాతం కోవిడ్ టాక్స్

అమరావతి:
★ ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

★ 840 లైసెన్సులనూ కొనసాగించాలని నిర్ణయించిన అబ్కారీ శాఖ.

★ 2021 జూన్ 30 వరకు బార్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు.

★ లైసెన్సు రిజిస్ట్రేషన్ చార్జీలను 10 శాతం మేర పెంచుతూ ఆదేశాలు.

★ రేపటి నుంచి బార్లు తెరుచుకునేందుకు అనుమతి.

★ బార్ల లైసెన్స్ పై 20 శాతం కోవిడ్ ఫీజులు వసూలు.

★ విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం మేర ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్.. 20శాతం కోవిడ్ టాక్స్ Rating: 5 Reviewed By: NEWS UPDATE