చిలకలూరిపేట: గతంలో రోడ్లు వేశారు.. కానీ ఇప్పుడు అమృత్ పథకం అని రోడ్లన్నీ పురపాలక సంఘం వారు ఇష్టం వచ్చినట్టు పగులగొడుతున్నారు. పట్టణంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు పగలగొట్టిన పురపాలక అధికారులు పగలగొట్టి కొన్ని రోజులైనా పైప్ లైన్ వేయకుండా ఉండటంతో ఆ గుంటలో లారీలు, ట్రాక్టర్లు, బైక్ లు అక్కడక్కడ గుంతల్లో ఇరుక్కోవటం... పాదాచారులు కాళ్లు విరగ్గొట్టుకోవటం జరుగుతుంది. పైప్ లైన్ కోసం రోడ్డు మొత్తం పగల కొట్టే ముందే ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే ప్రజలు పన్నులు కట్టిన సొమ్ము నష్టం జరిగేది కాదు కదా అంటున్నారు ప్రజలు. తప్పదు అనుకున్నప్పుడు వెంటనే పైప్ లైన్ వేయాలికదా అంటున్నారు.
September 19, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రోడ్డులు పగలగొట్టారు సరే.. పైప్ లైన్ వేయరేం?
Rating: 5
Reviewed By: NEWS UPDATE

