728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 13, 2020

ఏపీలో కొత్తగా 9,536 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో ఆగని వైరస్ విజృంభణ.. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 72,233 మందికి పరీక్షలు నిర్వహించగా 9,536 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,67,123 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 95,072 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 10,131 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 4,67,139 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 66 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,912 కు చేరింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో కొత్తగా 9,536 కరోనా కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE