728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 13, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

చిలకలూరిపేట: నియోజకవర్గంలోని చిలకలూరిపేట మండలంలో ఈరోజు 9 కరోనా కేసులు నమోదయ్యాయి. పసుమర్రు గ్రామంలో 7, కట్టుబడివారిపాలెం గ్రామంలో 2 చొప్పున 9 కేసులు నమోదయ్యాయి.

ఎడ్లపాడు మండలంలో ఈరోజు 23 కరోనా కేసులు నమోదయ్యాయి. బోయపాలెం గ్రామంలో 17, లింగారావుపాలెం గ్రామంలో 1, ఎడ్లపాడులో 2, తిమ్మాపురంలో 1, బోయపాలెంలోని రంగనాయక స్పిన్నింగ్ మిల్లులో 2 చొప్పున మొత్తం మీద 23 కరోనా కేసులు నమోదయ్యాయి.

నాదెండ్ల మండలంలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. గణపవరంలో 18, అమీన్ సాహెబ్ పాలెంలో 1, నాదెండ్లలో 1 చొప్పున 21 కరోనా కేసులు నమోదయ్యాయి.

కాగా, నేడు చిలకలూరిపేట పట్టణంలో 11 కరోనా కేసులు, చిలకలూరిపేట మండలంలో 9, ఎడ్లపాడు మండలంలో 23, నాదెండ్లలో 21 మొత్తం మీద ఈ రోజు నియోజకవర్గంలో 64 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE