న్యూఢిల్లీ:
★ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గర అయ్యారు.
★ తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు.
★ అలాంటి కార్యక్రమమే "మన్ కీ బాత్". ఈ కారక్రమం ద్వారా దేశ ప్రజలకు మోడీ ఎన్నో సందేశాలు ఇచ్చారు.
★ తాజాగా మన్ కీ బాత్ 68వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
★ ఈ సందర్బంగా బొమ్మల పరిశ్రమలు, దేశీయ ఉత్పత్తులు అంటూ స్వదేశీ జపం చేసారు మోడీ.
★ అయితే ఈ మన్ కీ బాత్ కారణంగా ప్రధాని మోడీ ఊహించని షాక్ తగిలింది.
★ మన్ కీ బాత్ కార్యక్రమానికి యూట్యూబ్ లో ప్రతికూల స్పందన వస్తోంది.
★ ఆల్ ఇండియా రేడియోలో ఆదివారం వచ్చిన ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌తో పాటు కొన్ని ప్రైవేటు ఛానెళ్లు కూడా ప్రసారం చేశాయి.
★ తాజా కార్యక్రమానికి పాజిటివ్ కంటే నెగిటివ్ లైక్‌లు ఎక్కువయ్యాయి.
★ బీజేపీ యూట్యూబ్ ఛానెల్‌లోని ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 8.76 లక్షల డిస్‌లైక్‌లు వచ్చాయి.
★ ఇప్పటివరకు మన్ కీ బాత్‌కు వచ్చిన డిస్ లైక్‌లలో ఇవే అన్నింటి కంటే ఎక్కువ.
★ అలాగే మోడీ యూట్యూబ్ ఛానల్ లోను 2.42 లక్షల పైన డిస్ లైక్ లు వచ్చాయి.
★ దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది మోడీ పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది.
★ నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా విద్యార్థులు డిస్‌లైక్‌లు కొడుతున్నట్టు తెలుస్తుంది.