అమరావతి:
★ ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
★ సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
★ ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకగా... తాజాగా మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
★ ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
★ షరీఫ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు ఆకాంక్షించారు.