అమరావతి:
★ డాక్టర్ సుధాకర్ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.
★ సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందని లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వ్యాఖ్యనించింది.
★ మాస్కులు అడిగినందుకు సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తిరిగింది.
★ ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
★ దీనిపై విచారణ జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.
★ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలంటే మరికొంత సమయం అవసరమని సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది.
★ దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలను మొత్తం నివేదించాలంటూ.. నవంబర్ 11న పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.