న్యూఢిల్లీ:
★ కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
★ కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ నియమితులయ్యారు.
★ రాజీనామా చేసిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియామకం జరిగింది.
★ సెప్టెంబర్ 1న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
★ రాజీవ్ కుమార్ జార్ఖండ్ కేడర్ 1984 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.
★ పబ్లిక్ పాలసీ, వివిధ రంగాల్లో పాలనకు సంబంధించి కుమార్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.