చిలకలూరిపేట: పట్టణంలోని రజక కాలనీలో మూడు రోజుల క్రితం నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పట్టణంలోని 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు ఈరోజు తెలిపారు.
కేసుల వివరాలు:
రజక కాలనీ 2
బ్యాంక్ కాలనీ 1
సంజీవ్ నగర్ 2
జాకీర్ హుస్సేన్ వీధి 1
సుగాలి కాలనీ 4
భానరుషినగర్ 2
మొత్తంమీద చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు వరకు 743 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు:
రజక కాలనీ 2
బ్యాంక్ కాలనీ 1
సంజీవ్ నగర్ 2
జాకీర్ హుస్సేన్ వీధి 1
సుగాలి కాలనీ 4
భానరుషినగర్ 2
మొత్తంమీద చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు వరకు 743 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

