చిలకలూరిపేట:
★ నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం ఈఊరివారిపాలెం గ్రామంలో ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
★ ఎడ్లపాడు మండలంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. కారుచోల గ్రామంలో 2, గుత్తావారిపాలెం గ్రామంలో 1 చొప్పున 3 కేసులు నమోదయ్యాయి.
★ నాదెండ్ల మండలంలో ఈరోజు 7 కరోనా కేసులు నమోదయ్యాయి. గణపవరం- 4, ఇర్లపాడు- 1, సంక్రాత్రిపాడు- 1, కనపర్రులో 1 చొప్పున 7 కేసులు నమోదయ్యాయి.
★ మొత్తం మీద ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం మూడు మండలాల్లో 15 కరోనా కేసులు నమోదయ్యాయి.