728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 17, 2020

చిలకలూరిపేట: సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన డ్వాక్రా మహిళలు

చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన "వైయస్సార్ ఆసరా వారోత్సవాలు" కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డ్వాక్రా మహిళలు, పార్టీ నాయకులు. అనంతరం డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, వైస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ తలహా ఖాన్, అధికార ప్రతినిధి దరియవలి, ప్రధాన కార్యదర్శి మరుబోయిన నాగరాజు, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు బేరింగ్ మౌలాలి, పట్టణ యస్ట్ సెల్ అధ్యక్షులు బాలకోటి నాయక్, బీసీ సెల్ అధ్యక్షులు గుంజి వీరంజినేయులు, పార్టీ నాయకులు తోట బ్రమస్వాములు, కొలిశెట్టి శ్రీనివాసరావు, నకిరికంటి శ్రీకాంత్, పొన్నం శివ, పఠాన్ దౌలత్ ఖాన్, ముసలయ్య, మరియు ద్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన డ్వాక్రా మహిళలు Rating: 5 Reviewed By: NEWS UPDATE