చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 24 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న పట్టణంలోని రజక కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 200 మందికి పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామాల ప్రాంతాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కేసుల వివరాలు:
వడ్డెరపాలెం- 1
సుధావారిపాలెం- 1
సౌదాగర్ వీధి- 3
పొట్టిశ్రీరాములు వీధి- 2
గాంధీపేట- 1
సుబ్బయ్యతోట- 1
రాగన్నపాలెం- 2
సుభాని నగర్- 4
పురుషోత్తపట్నం- 3
మార్కండేయ నగర్- 1
పండరీపురం- 1
జలయ్య కాలనీ- 1
నెహ్రూ నగర్- 1
కృష్ణమహల్ సెంటర్- 2
కేసుల వివరాలు:
వడ్డెరపాలెం- 1
సుధావారిపాలెం- 1
సౌదాగర్ వీధి- 3
పొట్టిశ్రీరాములు వీధి- 2
గాంధీపేట- 1
సుబ్బయ్యతోట- 1
రాగన్నపాలెం- 2
సుభాని నగర్- 4
పురుషోత్తపట్నం- 3
మార్కండేయ నగర్- 1
పండరీపురం- 1
జలయ్య కాలనీ- 1
నెహ్రూ నగర్- 1
కృష్ణమహల్ సెంటర్- 2

