చిలకలూరిపేట: రేపు అనగా 18-09-20 శుక్రవారం సబ్ స్టేషన్ లో మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 2 పరిధిలోని సుభాని నగర్, గుండయ్యతోట, కస్తూరిబా రోడ్డు, రాగన్నపాలెం, సుగాలి కాలనీ, సింగ్ నగర్, కృష్ణ నగర్, పండరిపురం, వైయస్ఆర్ కాలనీ, మదర్ థెరీసా కాలనీ, సాంబశివ నగర్, పాత సంత బజార్ ప్రాంతాలకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ కోరారు.
September 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rating: 5
Reviewed By: NEWS UPDATE

