728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 15, 2020

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

విజయవాడ:
★ ప్రకాశం బ్యారేజీకి గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం.

★ ఇన్ ఫ్లో 3.7 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3.9లక్షల క్యూసెక్కులు.

★ జిల్లాలో ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, కట్టలేరు, వైరా వాగులు.

★ పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరద ప్రవాహం.

★ 70 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు.

★ ఈస్ట్రాన్, వెస్ట్రన్ కేనాళ్లకు 3,013 క్యూసెక్కులు విడుదల.

★ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

★ అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద Rating: 5 Reviewed By: NEWS UPDATE