తిరుమల:
★ టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
★ ఈ సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.
★ ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టైన అచ్చెన్నాయడుకి ఇటీవలె బెయిల్ లభించింది.
★ అయితే అచ్చెన్నకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
★ ఇటీవలె ఆయన కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
★ ఇలా చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన అచ్చెన్న.. నేడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.