728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 23, 2020

తిరుపతిలో టీడీపీ, బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

తిరుపతి:
★ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హౌస్ అరెస్ట్.

★ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత.

★ ఇంటి నుంచి ఎవరు బయటకు రాకుండా గేటు వద్దే కూర్చున్న పోలీసులు.

★ పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ నాయకులు.

★ తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ హౌస్ అరెస్ట్.

★ ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు.

★ పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జ్ అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డిల హౌస్ అరెస్ట్.

★ సత్యవేడు టీడీపీ ఇన్ చార్జ్ రాజశేఖర్ హౌస్ అరెస్ట్.

★ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హౌస్ అరెస్ట్. గేటుకు తాళాలు వేసిన పోలీసులు.

★ అమర్నాథ్ రెడ్డి ఇంటివద్దకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తిరుపతిలో టీడీపీ, బీజేపీ నేతల హౌస్ అరెస్ట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE