పట్టణంలో పారిశుధ్యం లోపించి వైరల్ ఫీవర్లు పెరిగిపోతున్నాయని, అది వైరల్ ఫీవరా, డెంగ్యూ జ్వరంనా లేక కరోనా నా అని అర్థం కాక జనం అవస్థలు పడుతున్నారని... ఇదంతా మున్సిపల్ అధికారుల వైఫల్యం మాత్రమేనని వీరు పేర్కొన్నారు. ఇకనైనా మున్సిపల్ కమిషనర్ తీరు మారకపోతే అఖిల పక్షం ఉద్యమిస్తోందని టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు కరిముల్లా మీడియాకు తెలిపారు.
‘ఉన్నా.. లేని పేట మున్సిపల్ కమిషనర్'