★ మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి(ఎస్డీపీవో) నుంచి చంద్రబాబుకు సీఆర్పీసీ 91 నోటీసు.
★ పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు.
★ ఓం ప్రతాప్ మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ.
★ ఆగస్ట్ 27న దినపత్రికల్లో కథనాన్ని నోటీసులో ప్రస్తావించిన పోలీసులు.
★ మీ దగ్గర ఉన్న సమాచారం, సాక్ష్యాధారాలను అందజేయాలని నోటీసులో చంద్రబాబును కోరిన మదనపల్లి ఎస్డీపీవో
★ నోటీసు అందిన వారం రోజుల లోపు తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసు పంపిన మదనపల్లి సబ్ డివిజనల్ అధికారి.

