728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 2, 2020

శ్రీశైలం డ్యామ్ వద్ద విరిగిపడిన కొండచరియలు

శ్రీశైలం:
★ శ్రీశైలం ఆనకట్ట సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది.

★ ఆనకట్ట ప్రవేశద్వారం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి.

★ పైనుంచి పెద్ద బండరాళ్లు జారిపడ్డాయి.

★ రాత్రి వేళ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

★ ఉద్యోగులు, పర్యాటకులు రాకపోకలు సాగించేచోట ఈ విధంగా బండరాళ్లు పడటం ఆందోళన కలిగిస్తోంది.

★ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొండచరియలు విరిగిపడే చోట కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: శ్రీశైలం డ్యామ్ వద్ద విరిగిపడిన కొండచరియలు Rating: 5 Reviewed By: NEWS UPDATE