చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. నాదెండ్ల మండలంలో ఈరోజు భారీగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి. మల్లయ్యపాలెంలో 19, సంకురాత్రిపాడు 1, గణపవరం 2, నాదెండ్ల 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఎడ్లపాడు మండలంలో ఈరోజు ఎటువంటి కేసులు నమోదు కాలేదు. మొత్తం మీద నియోజకవర్గంలో ఈరోజు 25 కరోనా కేసులు నమోదయ్యాయి.
September 27, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

