728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 18, 2020

చిలకలూరిపేట భాజపా నాయకులు హౌస్ అరెస్ట్

చిలకలూరిపేట: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చలో అమలాపురం పిలుపుమేరకు బయలుదేరుతున్న చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మరియు చిలకలూరిపేట భారతీయ జనతాపార్టీ ముఖ్య నాయకులను అక్రమంగా అరెస్టు చేసి గృహనిర్బంధం అర్బన్ పోలీసులు చేసారని బిజెపి నాయకులు అన్నం శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వీరు అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట భాజపా నాయకులు హౌస్ అరెస్ట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE