చిలకలూరిపేట: నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. నేడు నమోదైన కరోనా కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చిలకలూరిపేట రూరల్- లింగంగుంటలో 1 కేసు నమోదైంది. ఎడ్లపాడు మండలంలో 1, నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో 1 కేసు నమోదైంది. చిలకలూరిపేట పట్టణంలో నేడు ఎటువంటి కేసు నమోదు కాలేదు