728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 26, 2020

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లను, 672 మంది డైరెక్టర్లును నియమించిన సందర్భంగా నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మరియు బీసీ నాయకులు, వైకాపా ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ Rating: 5 Reviewed By: NEWS UPDATE