చిలకలూరిపేట: తెల్లటి పొగ మంచులా కనబడుతుంది కదా.. కానీ అది మంచు కాదు.. అధికారుల నిర్వాకానికి నిదర్శనంగా దుమ్ము ధూళితో ఆ ప్రాంతం మొత్తం రోజు వెదజల్లుతుంది. చిలకలూరిపేట పట్టణంలోని శారదా హైస్కూల్ రోడ్లో పైప్ లైన్ కొరకు అధికారులు పగుల కొట్టిన రోడ్లు.. వాటిని పూడ్చడానికి వాడిన డస్ట్ ఆ నిర్వాకమే.. ఈ విధంగా ఆ ప్రాంతం మొత్తం దుమ్ము ధూళితో రోజు నిండిపోతుంది. గుంటల్లో అప్పుడప్పుడు వాహనాలు రాకపోకల వల్ల సర్వసాధారణం అయ్యింది. ఇదంతా అధికారుల తీరుకు నిదర్శనం.
October 26, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: అది పొగ మంచు కాదు!
Rating: 5
Reviewed By: NEWS UPDATE
