728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 25, 2020

సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేసిన సీఐ

యద్దనపూడి: విజయదశమి పర్వదినం సందర్భంగా యద్దనపూడి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయుధ పూజ చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి సిఐ అల్తాఫ్ హుసేన్ చేతులమీదుగా ఎస్ఐ GV చౌదరి యూనిఫాం పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేసిన సీఐ Rating: 5 Reviewed By: NEWS UPDATE