చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం పసుమర్రులో ఈరోజు 1 కరోనా కేసు నమోదైంది. ఎడ్లపాడు మండలంలోని ఎడ్లపాడులో 1 కేసు మాత్రమే నమోదయింది. నాదెండ్ల మండలంలో ఈరోజు 5 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. ఈరోజు పట్టణంలో 8 కేసులు, చిలకలూరిపేట రూరల్ 1, ఎడ్లపాడు 1, నాదెండ్లలో 5 చొప్పున మొత్తం 15 కరోనా కేసులు నమోదయ్యాయి.
October 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా ఎన్ని కేసులంటే?
Rating: 5
Reviewed By: NEWS UPDATE

