728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 8, 2020

'పాఠశాలలు తెరవాల్సిన అవసరమేంటి?'

చిలకలూరిపేట: పట్టణ తెదేపా పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా నేత జరీనా సుల్తానా మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చి, దేశంలో ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తిలో అగ్రస్థానంలోకి వెళ్లిన ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదుని.. ఇప్పుడు అంతా హడావుడిగా పాఠశాలలు తెరిచే అవసరం ఏముంది అని ప్రశ్నించారు. మద్యం నిషేదం పేరుతో రేట్లు పెంచి మధ్య తరగతి ప్రజల కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు. ఇవేవీ చాలవు అన్నట్టు విశాఖపట్నంలో casino (జూదశాల)లు ఏర్పాటు అత్యంత దుర్మార్గం అని.. వెంటనే ఈ చర్యలు ఆపాలని అన్నారు. పోలీసులు మీద అధికార పార్టీ వారి జులుంని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఉండేది ఐదేళ్లు, కానీ పోలీసు వారి ఉద్యోగం 30 ఏళ్లు ఉంటుంది. మైనారిటీ అధికారులకు ప్రమోషన్ లలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. మైనార్టీలు అవ్వడం వల్లనే ఈ వివక్ష అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 'పాఠశాలలు తెరవాల్సిన అవసరమేంటి?' Rating: 5 Reviewed By: NEWS UPDATE