728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 25, 2020

చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 8 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కేసులు నమోదైన ప్రాంతాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పండరిపురం 10వ లైన్- 5, పండరీపురం 1వ లైన్- 1, పురుషోత్తపట్నం- 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటివరకు సుమారు 1175 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE