728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 25, 2020

గీతంలో కూల్చివేతలు ఆపండి: హైకోర్టు

అమరావతి:
★ విశాఖ గీతం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు.

★ ప్రభుత్వ చర్యలు నిలువరించాలని గీతం యూనివర్సిటీ హౌస్ మోషన్ పిటిషన్.

★ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని పిటీషన్.

★ కూల్చివేతల వ్యవహారంలో తదుపరి చర్యలు నిలపాలని హైకోర్టు ఆదేశం.

★ సోమవారం వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని స్టేటస్ కో.

★ నేడు పూర్తిస్థాయిలో విచారించనున్న హైకోర్టు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గీతంలో కూల్చివేతలు ఆపండి: హైకోర్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE