728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 8, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా ఎన్ని కేసులంటే?


చిలకలూరిపేట: నియోజకవర్గం పరిధిలోని ఎడ్లపాడు మండలంలో ఈరోజు 4 కరోనా కేసులు నమోదయ్యాయి. తిమ్మాపురంలో 2, ఎడ్లపాడులో 2 కేసులు చొప్పున నమోదయ్యాయి.

నాదెండ్ల మండలంలో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. సాతులూరులో 4, సంక్రాతిపాడులో 2, ఎండుగంపాలెం 1, నాదెండ్ల ఒక కేసు చొప్పున నమోదయ్యాయి.

చిలకలూరిపేట రూరల్ మండలంలో ఈరోజు 11 కేసులు నమోదయ్యాయి. మురికిపూడిలో 7, రామచంద్రపురంలో 1, బొప్పుడిలో 2, పోతావరంలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా ఎన్ని కేసులంటే? Rating: 5 Reviewed By: NEWS UPDATE