728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 8, 2020

చిలకలూరిపేట: రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

చిలకలూరిపేట: రేపు అనగా 09-10-20 శుక్రవారం విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని కే.బి రోడ్డు, సుబ్బయ్యతోట, మెయిన్ బజార్, బోస్ రోడ్డు, మార్కెట్ బజార్, కళామందిర్ సెంటర్, కోమరవల్లిపాడు ప్రాంతాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని సి.హెచ్ రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE