728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 8, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 9 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కేసుల వివరాలు:
బ్యాంక్ కాలనీ- 1 
పురుషోత్తమపట్నం- 2
సుభాని నగర్- 2 
రాగన్నపాలెం- 1 
విశ్వబ్రాహ్మణ వీధి- 1
భవనరుషి నగర్- 1
బాలసన్యాసివారివీధి- 1
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE