అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 51,544 మందికి పరీక్షలు నిర్వహించగా 1,901 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,08,924 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,770 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 3,972 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 7,73,548 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 19 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 6,606 కు చేరింది.
October 26, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

