చిలకలూరిపేట: ఉల్లి రేటు మార్కెట్ లో 80 నుండి 100 రూపాయలు వరకు ఉంది. ప్రభుత్వం ఉల్లిపాయలు సబ్సిడీపై ఇస్తుంది. చిలకలూరిపేట రైతు బజార్ లో ఆధార్ కార్డు తీసుకొచ్చిన వారికి కిలో ఉల్లి 40 రూపాయల చొప్పున రెండు కిలోల ఉల్లిపాయలను ఉదయం 8 గంటల నుండి ఇస్తున్నారు. ఒక వ్యక్తికు 2 కిలోల చొప్పున ఉల్లిపాయలు ఇస్తున్నట్లు ఎస్టేట్ ఆఫీసర్ తెలిపారు.
November 13, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కిలో ఉల్లి 40 రూపాయలకే
Rating: 5
Reviewed By: NEWS UPDATE

